TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

తైల చిత్రలేఖనం

The Typologically Different Question Answering Dataset

ఐదు మరియు తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లో మొదటిసారి తైల వర్ణద్రవ్యాన్ని ఉపయోగించినప్పటికీ, 15వ శతాబ్దం వరకు దీనికి ప్రాచుర్యం లభించలేదు. మధ్యయుగంలో దీని వినియోగం పశ్చిమ దేశాలకు విస్తరించినట్లు భావనలు ఉన్నాయి. తైల వర్ణద్రవ్యం యొక్క ప్రయోజనాలకు విస్తృత గుర్తింపు లభించడంతో, చివరకు ఇది కళాఖండాలు సృష్టించేందుకు ఉపయోగించే ప్రధాన మాధ్యమంగా మారింది. ఈ సంప్రదాయం ఉత్తర ఐరోపాలో ప్రారంభ నెదర్లాండ్ చిత్రలేఖనంతో మొదలైంది, పునరుజ్జీవనోద్యమ ఉన్నతి సమయానికి తైలవర్ణ చిత్రలేఖన పద్ధతులు ఐరోపాలోని అనేక దేశాల్లో టెంపెరా వర్ణద్రవ్యాల స్థానాన్ని పూర్తిగా ఆక్రమించాయి.

తైలవర్ణ చిత్రలేఖనంని మొదటగా ఏ దేశ ప్రజలు ఉపయోగించారు ?

  • Ground Truth Answers: పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌

  • Prediction: